Header Banner

AP సీఎం వీఐపీల హెలికాప్టర్ సామర్ధ్యంపై అధ్యయనానికి కమిటీ! సిఫార్సుల ప్రాసెస్ మొదలు!

  Tue May 13, 2025 15:21        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ (GAD) కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుత హెలికాప్టర్ పనితీరును, ప్రత్యామ్నాయ మోడల్స్‌ పై సిఫార్సులు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో GAD పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ADG, DGCA, AP ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ MDలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రెండు నెలల్లో తమ సిఫార్సులను అందించాలని ఆదేశం అందింది.

ఇది కూడా చదవండిఆ జిల్లాలో డ్రోన్ల కలకలం.. మోదీ ప్రసంగించిన కొద్ది నిమిషాలకే.!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCM #VIPHelicopter #HelicopterCapacity #CommitteeFormation #GovernmentStudy #Aviation